ఔరా..! ఇదేమి వ్యాయామశాల
- October 08, 2018
ప్రపంచం మారుతోంది.. మనుషులు మారిపోతున్నారు. అలాగే మనిషి క్రియేటివిటీ అమాంతం పెరిగిపోతుంది. సృజనాత్మకతతో మనిషి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతున్నాడు. అడవిలో ఉంటూ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటున్నా ఓ వ్యక్తి సృజనాత్మకత చాలా మందిని ఆకట్టుకుంటుంది.
సాధించాలనే పట్టుదల ఉంటే మట్టిముద్ద కూడా మరబొమ్మగా మారిపోతుంది. ప్రకృతిలో ఉంటూ ప్రకృతిలో మమేకమైన అతను అవసరాలను కూడా వాటితోనే తీర్చుకోవాలనుకున్నాడు.అలాగే వ్యాయామ సాధనాలను తయారు చేసి వాటిపై వ్యాయమాలు చేస్తూ అందర్నీ అబ్బురపరుస్తున్నాడు వెదురు బొంగులు, మట్టిముద్దలను ఉపయోగించి వ్యాయమ పరికరాలను తయారుచేసి ఔరా అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్‌గా మారింది. రెడీమేడ్ సాధనాలు ఉన్న జిమ్‌కు వెళ్ళి వ్యాయమాలు చేయడానికి బద్దకించే యువతకు ఈ వ్యక్తి ఆదర్శప్రాయుడు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







