సౌదీ అరేబియాలో కొత్తగా 63,400 ఉద్యోగాలు
- October 08, 2018
మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ మరియు క్లౌడ్ సర్వీసెస్, కొత్తగా 63,400 ఉద్యోగాల్ని సౌదీ అరేబియాలో 2022 నాటికి సృష్టించనుందని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడిసి) పేర్కొంది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. యూఏఈ, బహ్రెయిన్ మరియు టర్కీలలోనూ ఈ రీసెర్చ్ జరిగింది. సౌదీ విజన్, ఇతర ఇనీషియేటివ్స్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, ట్రాన్స్‌పోర్టేషన్ మరియు ఎడ్యుకేషన్ సెక్టార్లపై ఫోకస్ పెట్టినట్లు రీసెర్చ్ వెల్లడించింది. సౌదీ అరేబియాలో పెద్దయెత్తున క్లౌడ్ సర్వీసెస్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు సౌదీ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ కమిషన్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. ఐడిసి మిడిల్ ఈస్ట్, టర్కీ మరియు ఆఫ్రికా సాఫ్ట్ వేర్ అండ్ క్లౌడ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా కుమార్ మాట్లాడుతూ, రీజియన్‌లో క్లౌడ్‌కి మంచి స్పందన లభిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







