240 మంది వలసదారుల అరెస్ట్
- October 08, 2018
మస్కట్: మొత్తం 239 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అల్ దహిరాహ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ ఈ అరెస్టులు చేయడం జరిగింది. 64 ఫెసిలిటీస్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగిందనీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవాటిపై చర్యలు ఈసుకోవడం జరిగిందనీ, ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అధికారులు. ఇదిలా వుంటే, గత సెప్టెంబర్‌లో లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 97 జాబ్ వేకెన్సీలను రిజిస్టర్ చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







