కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి
- December 19, 2015
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. కార్పొరేట్ టీవీ మీడియా అరాచకాలకు నిరసనగా కేబుల్ ప్రసారాలు నిలిపివేతకు తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్ల జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. తిరిగి రాత్రి గం.9.00 లకు కేబుల్ ప్రసారాలను పునరుద్ధిరించనున్నారు. తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్లు జేఏసీగా ఏర్పడి వారి డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









