దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది
- December 19, 2015
పెరుగుతున్న అవసరాలు.. సమయభావ పరిస్థితుల కారణంగా భారత్‌లో ఈ ఏడాది దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దేశీయ విమాన ప్రయాణికులపై విమానయాన శాఖ గ్రాఫ్ విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది జనవరి నవంబర్ మధ్య 609.43 లక్షల మంది విమానయానం చేయగా.. ఈ ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 733.82 లక్షలకు చేరింది. ఒక్క నవంబర్లోనే 73.22 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా అత్యధికంగా ప్రయాణం చేశారు. తర్వాతీ స్థానాల్లో జెట్ ఎయిర్వేస్, ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ ఉన్నాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది గ్రాఫ్‌లో చూడొచ్చు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









