బహ్రెయినీ వ్యక్తికి జైలు
- October 12, 2018
బహ్రెయిన్:22 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. ఆసియాకి చెందిన వ్యక్తిపై నిందితుడు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. తనపై దాడి జరిగిన విషయాన్ని బాధితుడు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేశారు. సల్మాబాద్లో ఈ ఘటన జరిగింది. నిందితుడు కారు నడుపుతూ, ఆసియాకి చెందిన వ్యక్తి అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారుపై దాడికి చేయడం జరిగింది. విచారణలో నిందితుడి నేరం నిరూపితమయ్యింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







