లుబాన్ అప్డేట్: దోఫార్, అల్ వుస్తాలో భారీ వర్షాలు
- October 12, 2018
ఒమన్:లుబాన్ తూపాను నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున, దోఫార్, అల్ వుస్తాల్లో అధికార యంత్రాంగం తగు ముందస్తు ఏర్పాట్లు చేసింది. ప్రమాదకర ప్రాంతాల్ని గుర్తించి, ముందస్తుగా అక్కడి నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సలాలా నుంచి 400 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రం వుది. దోఫార్, అల్ వుస్తాలపై లుబాన్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉండబోతోంది. సముద్రం చాలా రఫ్‌గా వుంటుంది. కెరటాలు 6 నుంచి 8 మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాల్లో అల్ వుస్తా గవర్నరేట్ సదరన్ పార్ట్స్‌లో భారీ వర్షం కురియనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







