16 మంది ఆసియన్లకు జైలు శిక్ష
- October 12, 2018
బహ్రెయిన్:కేబుల్ దొంగతనం కేసులో 16 మంది ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ విలువైన కేబుల్స్‌ని దొంగిలించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్, ఈ కేసును ఛేదించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







