యూఏఈ వెదర్: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
- October 15, 2018
యూఏఈ:నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ ఎన్సిఎం, యూఏఈలో ఈ వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఐదు రోజుల వెదర్ ఫోర్ కాస్ట్లో ఈ వివరాల్ని ఎన్సిఎం పేర్కొంది. ప్రస్తుతం యూఏఈలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అత్యధిక ఉష్ణోగ్రత ఆదివారం 39.4 డిగ్రీల సెంటిగ్రేడ్గా నమోదయ్యింది. ఈ రోజు వాతావరణం మామూలుగా ండే అవకాశం వుంది. కొన్ని చోట్ల డస్ట్ బ్లో అవుతుంది. సాధారణం నుంచి ఓ మోస్తరుగా గాలులు వీచే అవకాశం వున్నందున డస్ట్ బ్లో అయ్యి, విజిబిలిటీ తగ్గనుంది. యూఏఈలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురవనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







