కుక్క కోసం దొంగతనం
- October 15, 2018
బహ్రెయిన్: కుక్కని కొనేందుకోసం స్నేహితుడి నుంచి 1,700 బహ్రెయినీ దినార్స్ దొంగతనం చేశాడో బహ్రెయినీ యువకుడు. స్నేహితుడు జిమ్‌కి వెళ్ళిన సమయంలో నిందితుడు, ఈ దోపిడీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులకు, దొంగతనం గురించిన పూర్తి వివరాలు తెలిశాయి. స్నేహితుడి అపార్ట్మెంట్కి తరచూ వెళ్ళి వచ్చే నిందితుడు, దొంగతనానికి పాల్పడటం పట్ల బాధిత స్నేహితుడు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేశాడు. ఆరు నెలల జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు పై కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







