డ్రగ్స్ కేసులో ఆసియా మహిళకు జైలు శిక్ష
- October 15, 2018
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, డ్రగ్స్ కేసులో ఓ మహిళకు మూడేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. నిందితురాలు డ్రగ్స్‌ని కింగ్డమ్లో విక్రయిస్తున్నట్లు అండర్ కవర్ ఆపరేషన్‌లో వెల్లడయ్యింది. అత్యంత చాకచక్యంగా అండర్ కవర్ ఆఫీసర్, నిందితురాల్ని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. 20 బహ్రెయినీ దినార్స్ వెచ్చించి అండర్ కవర్ ఆఫీసర్, నిందితురాల్ని ట్రాప్ చేశారు. కాగా, ఈ ఆపరేషన్‌లో నిందితురాల్ని ఇంటిని సోదా చేస్తున్నప్పుడు ఇల్లీగల్ రెసిడెంట్‌ని కూడా గుర్తించారు. ఆమెకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు, 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. శిక్ష అనంతరం ఇల్లీగల్ రెసిడెంట్‌ని డిపోర్ట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







