మరోసారి అమెజాన్ భారీ ఆఫర్లు
- October 18, 2018
దసరా సందర్భంగా ఈనెల 10 నుంచి 15 తేదీల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరిట భారీ ఆఫర్లు అందించిన విషయం తెలిసిందే. అయితే అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమ్మకాలకు రెడీ అయింది. ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ ఆఫర్ లను అందించబోతోంది. దసరాకి ముందు భారీ ఆఫర్లు అందించటంతో చాల పెద్ద మొత్తంలో ఈ సదుపయాన్ని వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!







