ప్రేమ కథా చిత్రం 2 ఫస్ట్ లుక్
- October 18, 2018
సుమంత్ అశ్విన్, నందిత శ్వేత జంటగా నటించిన మూవీ “ప్రేమ కథా చిత్రం 2”. ఈ మూవీ మెదటి లుక్‌ని దసరా సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమర్షియల్ సక్సస్ ని సాదించిన ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఈ మూవీలో సుమంత్ అశ్విన్, సిధ్ధి ఇద్నాని జంటగా నటిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ మూవీని సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. జె.బి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నవంబర్ నెలాఖరుకి విడదుల చేయటానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







