రంగనాథ్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులర్పించారు
- December 20, 2015
సీనియర్ నటుడు రంగనాథ్ బలవన్మరణానికి పాల్పడ్డారన్న విషయం తనను షాక్‌కు గురిచేసిందని చిరంజీవి అన్నారు. ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతికకాయానికి చిరంజీవి నివాళులర్పించారు. అనంతరం రంగనాధ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్ తొలి దశ నుంచి రంగనాథ్‌తో మంచి సంబంధాలున్నాయన్నారు. లవ్ ఇన్ సింగపూర్ చిత్రంలో రంగనాథ్ కథానాయకుడిగాను, తాను రెండో హీరోగా నటించిన విషయాలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయనతో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించినట్లు చెప్పారు. రంగనాథ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







