రంగనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు..
- December 20, 2015
దివంగల నటుడు రంగనాథ్ భౌతికకాయానికి శవ పరీక్ష పూర్తి అయింది. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ఆయన మృతదేహానికి శవపరీక్షను పూర్తిచేశారు. అభిమానుల సందర్శనార్థం రంగనాథ్ భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రి నుంచి ఫిలిం ఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు రంగనాథ్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







