ఇజ్రాయిల్ జరిపిన దాడిలో లెబనాన్ కీలక ఉగ్రనేత కుంతార్ హతం
- December 20, 2015
సిరియాలోని డమాస్కస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడిలో లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రసంస్థకు చెందిన కీలక నేత సమీర్ కుంతార్ హతమయ్యాడు. ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వ వర్గాలు, హిజ్బుల్లా వర్గాలు ధ్రువీకరించాయి. సమీర్ నివాస ప్రాంతంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసిందని హిజ్బుల్లా వర్గాలు పేర్కొన్నాయి. సమీర్ మృతిని ఇజ్రాయిల్ మంత్రి ఒకరు స్వాగతించారు. కానీ ఈ దాడులు ఇజ్రాయిలే చేయించిందన్న ఆరోపణలపై మాత్రం ఆయన మౌనం వహించారు. కుంతార్ను 2008లో సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ సిరియన్ పతాకంతో సత్కరించడం గమనార్హం. ఇజ్రాయిల్‌పై ఉగ్రవాదులు జరిగిన పలు దాడుల్లో కుంతార్ హస్తం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







