రిపెయిర్స్ నిమిత్తం మస్కట్ రోడ్డు మూసివేత
- October 25, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ హైవే వైపుగా వున్న ఎగ్జిబిషన్స్ రోడ్ ఎగ్జిట్ని వారాంతం వరకు మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ రిజిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి అజైబా మీదుగా వెళ్ళే ఎగ్జిట్ని, (సుల్తాన్ కబూస్ హైవేకు దారి తీసేది) మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం మూసివేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మూసివేత నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టుగా వాహనాల్ని నడపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







