కన్స్ట్రక్షన్ సైట్లో అగ్ని ప్రమాదం
- October 26, 2018
మస్కట్: అల్ సీబ్లోని షాపింగ్ సెంటర్ కన్స్ట్రక్షన్ సైట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదనీ, ఇది చాలా మైనర్ ఘటన అని ఫైర్ ఫైటర్స్ సకాలంలో మంటల్ని అదుపు చేశారని అధికారులు వివరించారు. పిఎసిడిఎ అధికార ప్రతినిథి మాట్లాడుతూ అల్ సీబ్లో బుధవారం సాయంత్రం నిర్మాణంలో వున్న షాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. పిఎసిడిఎ సకాలంలో స్పందించి, మంటల్ని అదుపు చేసిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







