50 ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లైసెన్సుల రద్దు

- October 26, 2018 , by Maagulf
50 ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లైసెన్సుల రద్దు
మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ (ఎంఓఎం), 24 ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అలాగే 26 ట్రెయినింగ్‌ సర్వీస్‌ ఆఫీసుల లైసెన్స్‌ రద్దు చేసింది. లైసెన్సుల రద్దుతో, ఈ సంస్థలు మినిస్ట్రీ సూపర్‌విజన్‌లో వుండవని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ కేంద్రాలు, సంస్థలకు సంబంధించి మినిస్ట్రీ ఎలాంటి క్లెయిమ్స్‌నీ స్వీకరించబోదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటనన పొందుపర్చింది. ఆర్టికల్‌ 83 - మినిస్ట్రీరియల్‌ డిక్రీ నెం. 490/2010 ప్రకారం లైసెన్సులు రద్దు చేసే సంస్థల తాలూకు వ్యవహారాలపై మినిస్ట్రీ బాధ్యత వహించబోదని అధికారులు తెలిపారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com