అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా..
- December 20, 2015
తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ పురస్కార ప్రదాన వేడుక ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. మొత్తం 9మందికి ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని సినీనటుడు కృష్ణకు అందిస్తారు. ఆయనతో పాటు విజయనిర్మల, జమున, జయప్రద తదితరులకు కూడా పురస్కారాలు అందజేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







