క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
- December 20, 2015
నిజాం కాలేజీ మైదానంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం క్రిస్మస్ కేక్ను కట్ చేసి రాష్ట్ర ప్రజలకు, క్రిస్టియన్ సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చిన్నారులకు గిప్ట్లు ఇచ్చారు. నిజాం కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ తోపాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి,ఎంపీ కేకేశవరావు, జితేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు పాల్గొన్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







