సైకిల్‌కు ప్రచారం చేయబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్!
- October 29, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైకిల్‌కు ప్రచారం చేయబోతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేయగా.. ఈసారి ఆయనకు టికెట్ రాలేదు.దీంతో.. ఆయన సైకిల్ జర్నీకి సిద్ధపడినట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. అల్లు అర్జున్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







