లైసెన్స్ లేని హెల్త్ యాడ్స్: 200 కె దిర్హామ్‌ల జరీమానా
- October 31, 2018
యూ.ఏ.ఈ:లైసెన్స్ లేకుండా హెల్త్ యాడ్స్‌ని ప్రచారం చేస్తే 200,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించబడ్తుంది. ఈ మేరకు డ్రాఫ్ట్ చట్టాన్ని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (ఎఫ్‌ఎన్‌సి) పాస్ చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మెడికల్ స్కామ్స్ నుంచి ప్రజల్ని రక్షించడం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ నుంచి లైసెన్స్ లేకుండా మెడికల్ ప్రోడక్ట్స్ తరఫున ప్రచారం చేస్తే 100,000 నుంచి 200,000 దిర్హామ్‌ల వరకు జరీమానా తప్పదని డ్రాఫ్ట్ చట్టం చెబుతోంది. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన మూడు నెలల తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. చట్టం పబ్లిష్ అయిన ఆరు నెలల తర్వాత ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్‌ని యూఏఈ క్యాబినెట్ జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







