43 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అరెస్ట్
- October 31, 2018
మస్కట్: ఆసియా జాతీయులైన ఇద్దరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి 43 కిలోలడ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో కన్నాబిస్, నార్కోటిక్ పిల్స్ వున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. సముద్ర మార్గంలో నిందితులు, ఒమన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు తెలిపిన రాయల్ ఒమన్ పోలీస్, వీరిని ఆసియా జాతీయులుగా గుర్తించారు. విలాయత్ ఆఫ్ ముట్రాలోని యితిలో వీరిని అరెస్ట్ చేశారు. మరోపక్క, 100 మంది ఆసియా జాతీయుల్ని డిపోర్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. చట్ట పరమైన చర్యల నిమిత్తం 105 మంది అక్రమ చొరబాటుదారుల్ని డిపోర్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!