హైపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం
- December 20, 2015
విలియత్ ఆఫ్ ముసానాహ్లోని ఓ హైపర్ మార్కెట్ స్టోర్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పబ్లిక్ అథారిటీ ఫరస్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ (పిఎసిడిఎ) స్పందిస్తూ, తమ శాఖకు చెందిన ఫైర్‌మెన్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు. 2014లో ఒమన్‌లో సుమారు 3,335 అగ్ని ప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







