హౌతీ మిస్సైల్స్ సైట్‌పై సౌందీ సంకీర్ణ దళాల దాడి
- November 02, 2018
సౌదీ అరేబియా:యెమెన్‌లోని సంకీర్ణ దళాల ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, సంకీర్ణ దళాలు అల్ దైలమి ఎయిర్ బేస్‌పై టార్గెటెడ్ ఆపరేషన్‌ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. బాలెస్టిక్ మిస్సైల్ లాంచ్, స్టోరేజ్ లొకేషన్లపై ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. యూఏఈ గ్రౌండ్ స్టేషన్స్, బాంబ్ మేకింగ్ మరియు అసెంబ్లీ వర్క్ షాప్స్, వాటికి సంబంధించిన సపోర్ట్ లొకేన్లపై ఈ దాడులు జరిగాయి. సనాలోని అల్ దైలమి ఎయిర్ బేస్ వద్ద జరిగిన ఈ దాడుల్లో హౌతీ దళాలకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. సనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ యూఎన్ మరియు రిలీఫ్ ఎయిర్ ట్రాఫిక్‌కి అందుబాటులో వుందని తెలిపారాయన. అంతర్జాతీయ హ్యుమానిటేరియన్ చట్టం, కస్టమరీ రూల్స్, జాయింట్ ఫోర్సెస్ కమాండ్ ఆఫ్ కోలిషన్ రూల్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ విధానాలకు అనుగుణంగా ఈ ఆపరేషన్‌ని నిర్వహించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







