బిగ్ టికెట్ అబుదాబీ రఫాలె: 10 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న భారతీయుడు
- November 03, 2018
భారతీయ వలసదారుడొకరు 10 మిలియన్ బహ్రెయినీ దినార్స్‌ని బిగ్ టికెట్ అబుదాబీ రఫాలెలో గెల్చుకున్నారు. బ్రిట్టి మార్కోజ్ టిక్కెట్ నెంబర్ 208011పై ఈ బహుమతిని గెలుపొందారు. టాప్ 10 విన్నర్స్‌లో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. రవి మాడా, 003200 పై న్యూ ల్యాండ్ రోవర్ సిరీస్ 13 వాహనాన్ని గెల్చుకున్నారు. ఈయనా భారతీయుడే. మొత్తం 9 మంది భారతీయులు, ఓ పాకిస్తానీ ఈ రఫాలెలో విజేతలుగా నిలిచారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







