ఉచిత హెల్త్‌ ఎక్విప్‌మెంట్‌ సూపర్‌ హఙట్‌

- November 03, 2018 , by Maagulf
ఉచిత హెల్త్‌ ఎక్విప్‌మెంట్‌ సూపర్‌ హఙట్‌

మస్కట్‌: మస్కట్‌ ప్రజానీకం, స్పోర్ట్స్‌ అండ్‌ హెల్త్‌ అక్విప్‌మెంట్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మస్కట్‌ మునిసిపాలిటీ వీటిని ఏర్పాటు చేసింది. అల్‌ ఘుబ్రా, అజైబా, కుర్రుమ్‌ బీచ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్‌, స్పోర్ట్స్‌ అక్విప్‌మెంట్స్‌ ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అన్ని వయసులవారూ వీటిని వినియోగిస్తున్నారు. ఫిట్‌గా వుండేందుకు ఈ ఉపకరణాలు ఉపయోగపడ్తున్నాయనీ, వీటి కారణంగా ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన పెరుగుతోందని మస్కట్‌ వాసులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com