కడుపులో 50 హెరాయిన్ క్యాప్సుల్స్: వలసదారుడి అరెస్ట్
- November 04, 2018మస్కట్:మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వలసదారుడ్ని అధికారులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా కన్పించిన అతన్ని స్కానింగ్ చేయగా, ఆ వ్యక్తి కడుపులో 50కి పైగా హెరాయిన్ క్యాప్సుల్స్ బయటపడ్డాయి. నిందితుడ్ని ఆసియాకి చెందిన వలసదారుడిగా గుర్తించారు. దేశంలోకి డ్రగ్స్‌ని స్మగ్లించేందుకే అతను వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్‌కి సంబంధించిన సమాచారం ఎవరికి తెలిసినా పోలీసులకు అందించాలనీ, డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా ఒమన్‌ని మార్చే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా మారాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!