దుబాయ్ లో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు
- November 04, 2018
దుబాయ్:దుబాయ్ లో పని చేస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో బ్రిట్జీ మార్కోస్ అనే వ్యక్తి రూ. 19.85 కోట్లు గెలుపోందాడు. లాటరీ తగలడంపై బ్రిట్జీ సంతోషం వ్యక్తం చేశారు. గతన కొన్నేళ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నానని ఇది ఐదో సారి అని తెలిపారు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చేందుకు, మిగతా దాన్ని సొంత ఇంటి నిర్మాణానికి వినియోగిస్తానని అన్నారు. ఏటా కేరళ వాసులకు లాటరీ తగులుతుందనే ఈసారి తాను కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతోనే ఉన్నానని, అదే ఇప్పుడు నిజమైందని తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







