ఆఫ్రికా లో 78 మంది విద్యార్థుల కిడ్నాప్
- November 05, 2018
ఆఫ్రికా:ఆఫ్రికా దేశం కెమరూన్లో 78 మంది స్కూల్ విద్యార్థులు అపహరణకు గురయ్యారు. ఈ ఘటన బమెండాలో జరిగింది. కిడ్నాప్‌కు గురైనవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. బమెండా ప్రాంతంలో వేర్పాటు ఉద్యమం కొనసాగుతున్నది. ప్రెసిడెంట్ పౌల్ బియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వేర్పాటువాదులు భారీ నిరసనలు చేపట్టారు. స్కూళ్లు మూసివేశారు, కర్ఫ్యూ విధించారు. కిడ్నాప్‌కు గురైన వారిలో స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







