'చేతన ఉత్తేజ్' తెరంగేట్రం
- December 21, 2015
సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తె 'చేతన ఉత్తేజ్' తెరంగేట్రం చేయబోతోంది. 'షీ' అనే చిత్రంలో టైటిల్ రోల్ పాత్రలో ఈమె నటిస్తోంది. సోమవారం ఉత్తేజ్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొంత కాలంగా చేతన ఉత్తేజ్ వెండి తెర పరిచయంపై వార్తలు వస్తున్నా ఇప్పుడు ఉత్తేజ్ దాన్ని ధ్రువీకరించారు. 'షీ' సినిమాలో 'వాసుకి' అనే పాత్రలో చేతన ఉత్తేజ్ నటిస్తుండగా, తన కుమార్తెను ఆశీర్వదించాలని ఉత్తేజ్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు
తాజా వార్తలు
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్







