ఖజిల్‌మోర్‌గ యాప్‌నకు బాల సుబ్రహ్మణ్యం ప్రచారకర్తగా
- December 21, 2015
ఖజిల్‌మోర్‌గ యాప్ ద్వారా కళాకారులు ఉపాధి పొందే అవకాశం ఉందని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం ఖజిల్‌మోర్‌గ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా శుభకార్యాలకు గాయనీగాయకులను సంప్రదించే అవకాశం ఉంటుందని అన్నారు. అదే విధంగా వ్యాఖ్యాతలు, కళాకారులను ఈ యాప్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఖజిల్‌మోర్‌గ యాప్‌నకు బాల సుబ్రహ్మణ్యం ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







