యూఏఈలో కొత్త సంవత్సరం కొత్త లేబర్ చట్టాలు
- December 21, 2015
జనవరి 2016 నుంచి కొత్తగా మూడు లేబర్ (కార్మిక) చట్టాలు అమల్లోకి రానున్నాయి. కార్మిక రంగంలో అంతర్జాతీయ స్థాయి విలువల కోసం ఈ చట్టాల్ని అమల్లోకి తీసుకురానున్నట్లు మినిస్టర్ ఆఫ్ లేబర్ సక్ర్ ఘోబాష్ చెప్పారు. కార్మిక ఒప్పందాల్లో మరింత స్పష్టత, కార్మికులకీ వారిని విధుల్లోకి తీసుకున్న సంస్థలకీ మధ్య సంబంధాల మెరుగుదల వంటి అంశాలు ఇందులో ముఖ్యంగా పొందుపర్చారు. అలాగే పరిస్థితులకు అనుగుణంగా కార్మికులు వేరే సంస్థల్లోకి మారేందుకు వీలుగా నిబంధనల్లో కొన్నిటిని మార్పు చేశారు. దేశంలో కార్మిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, తద్వారా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కార్మికులకు ఉపాధి దొరికేలా చేయడం వంటివి ఇందులో ముఖ్యమైన మరికొన్ని అంశాలు. యూఏఈ 2021 విజన్‌లో భాగంగా ఈ కొత్త చట్టాల్ని అమల్లోకి తెస్తున్నట్లు అధికారిక వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







