వెదర్ అప్డేట్: 15 డిగ్రీలకు చేరిన అత్యల్ప ఉష్ణోగ్రత
- November 10, 2018
యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరుకున్నాయి. దాంతో ఈ వీకెండ్‌ని పౌరులు ప్లెజెంట్‌గా ఎంజాయ్ చేయడానికి వీలు కలిగింది. వాతావరణం ఆహ్లాకదరంగా వుంటుందనీ, అక్కడక్కడా మేఘాలు ఈ రోజు కన్పిస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించింది. సాధారణ నుంచి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం వుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు దుబాయ్ 32 డిగ్రీలుగా నమోదయ్యాయి. సముద్రం సాధారణంగానే వుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒకింత రఫ్‌గా మారే అవకాశం వుంది. గాలుల కారణంగా అక్కడక్కడా డస్ట్ బ్లో అవనున్నట్లు ఎన్‌సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







