ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్.. పొడిగింపు!
- November 10, 2018
రాస్ అల్ ఖైమః:ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్ గడువుని నవంబర్ 30 వరకు పొగిడిస్తున్నట్లు రస్ అల్ ఖైమా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1వ తేదీతో ఈ గడువు వాస్తవానికి ముగిసి వుండాలి. ఈ గడవుని నవంబర్ 30 వరకు పొగిడించారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండర్ మేజర్ జనరల్ అల్ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - స్ట్రేటజీ మరియు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన, పౌరుల పట్ల సానుకూలత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారుఏ అల్ నౌమి. 81 రోజుల క్రితం అతి వేగం కారణంగా టిక్కెట్స్ పొందినవారు, ఈ డిస్కౌంట్‌కి అర్హులని అల్ నౌమి పేర్కొన్నారు. మోటరిస్టులపై బర్డెన్ తగ్గించడం ద్వారా వారిలో ఆనందాన్ని కలిగించడమే తమ ఉద్దేశ్యమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







