రోడ్డు ప్రమాద బాధితుడికి ఎయిర్ లిఫ్ట్
- November 15, 2018
ఎయిర్ అంబులెన్స్ టీమ్, ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేససింది. రజిన్ వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా, ఆ రోడ్డు ప్రమాదంలో బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. దీంతో అబుదాబీ పోలీస్ ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ ఎయిర్ అంబులెన్స్ టీమ్‌ని అలర్ట్ చేయడం జరిగింది. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ - సెంట్రల్ ఆపరేషన్స్ డివిజన్‌కి ప్రమాద సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, పారా మెడిక్స్, రెస్క్యూ టీమ్స్‌ని పంపించారు. అబుదాబీలోని రజిన్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముఫ్రాక్ హాస్పిటల్‌కి తలించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







