ఇషా అంబానీకి పెళ్లి కానుకగా రూ.450 కోట్ల భవనం
- November 15, 2018
ముంబయి: త్వరలో పెళ్లి చేసుకోనున్న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అత్తింటి నుంచి అద్భుతమైన కానుక అందనుంది. వర్లీ ప్రాంతంలో తమ పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన భవనాన్ని ఇషా - ఆనంద్ జంటకు కానుకగా పిరమాల్ కుటుంబం అందించనుంది. కాగా డిసెంబర్ 12న వివాహం అనంతరం ఇషా దంపతులు ఈ భవనంలోనే ఉండనున్నారు. కాగా 2012లో జరిగిన వేలంలో హిందూస్థాన్లివర్కు చెందిన ఈ భవనాన్ని పిరమాల్ కుటుంబం దక్కించుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







