మన హీరోలేరబ్బా?
- November 15, 2018


తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ ఇండస్ట్రీలకు చెందిన 1980 తరం హీరోలు - హీరోయిన్స్ ప్రతి ఏడాది రీ యూనియన్ ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు రీ యూనియన్ అయిన వీరు తాజాగా 9వ సారి గెట్ టు గెదర్ అయ్యారు. లాస్ట్ టైం విదేశాల్లో వీరంతా సరదాగా గడిపారు. ఈసారి మాత్రం చెన్నైలోని టీ నగర్ లోని ఒక రెసిడెన్సీలో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే, ఈసారి తెలుగు సినీ తారల సందడి కనిపించలేదు. చెన్నైలో జరిగిన రీ యూనియన్ లో కేవలం 22 మంది స్టార్స్ మాత్రమే పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ నుండి చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ లు డుమ్మా కొట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







