కిరాతకం.. 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న తాలిబన్లు..
- November 15, 2018
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి కిరాతకానికి పాల్పడ్డారు. ఫరా ప్రావిన్స్‌లోని పోలీస్ పోస్టుపై దాడి చేసి 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. ఖాకి సఫేద్ జిల్లాలోని పోలీస్ పోస్టులోకి కొందరు ఉగ్రవాదులు చొరబడి భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
వారిని అడ్డుకునేందుకు రకణసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 35 మంది భద్రతాసిబ్బంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో 17 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







