యూఏఈ నేషనల్ డే: 4 రోజుల వీకెండ్ సెలవు ప్రకటన
- November 17, 2018
యూఏఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, 2 రోజుల సెలవు దినాల్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్కి ప్రకటించడం జరిగింది. యూఏఈ 47వ నేషనల్ డే సందర్బంగా ఈ సెలవుల్ని ప్రకటించారు. డిసెంబర్ 2, 3 తేదీల్ని సెలవులుగా ప్రకటించారు. మంగళవారం వర్క్ తిరిగి ప్రారంభమవుతుంది. రెండు రోజులు నేషనల్ డే సందర్భంగా సెలవులు, అంతకు ముందు రెండు రోజులు వీకెండ్ కలుపుకుంటే మొత్తం నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ సెలవు వచ్చినట్లవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







