భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చు.. 71 మంది దుర్మరణం..
- November 17, 2018
అమెరికా:అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన దావానలం అడవులతో పాటు జనావాసాలను భస్మీపటలం చేస్తోంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీగా సంభవిస్తోంది. భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చులో మృతి చెందినవారి సంఖ్య 71కు పెరిగింది. మరో వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు.
మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య రోజు రోజుకో పెరుగుతోందని, పరిస్థితి దారుణంగా ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కార్చిచ్చును చల్లార్చడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







