డిసెంబర్ 21న 10 మూవీలు రిలీజ్..
- November 17, 2018
2019 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. బాలయ్య నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ఎఫ్ 2, మెగాపవర్ స్టార్.. రామ్ చరణ్, బోయపాటిల వినయ విధేయ రామ పెద్ద పండక్కే ఫిక్స్ అయిపోయాయి. అంతకంటే అంటే డిసెంబర్ 21న, ఏకంగా పది మూవీలు రిలీజ్ కానున్నాయి. యంగ్ హీరో శర్వానంద్, సాయిపల్లవి జంటగా, హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ, పడిపడి లేచేమనసు, వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలతో స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో, ఘాజీ ఫేమ్ సంకల్ప్ తెరకెక్కిస్తున్న అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్, దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర, నిఖిల్ ముద్ర, కార్తి దేవ్ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతుండగా, నయనతార ఐరా, నిత్యా మీనన్ ప్రాణ, హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ తదితర చిత్రాలు అదే రోజు లైన్ లో ఉన్నాయి.. క్రిస్మస్ సెలవులు ఉండటంతో ఒక్కసారి ఈ 10 మూవీలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి..
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







