సింహాచలం రైల్వేస్టేషన్లో టికెట్ క్లర్క్ 'సమంత'
- November 20, 2018
సమంత, నాగచైతన్యలు నటిస్తున్న చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సింహాచలం రైల్వేస్టేషన్లో జరుగుతోంది. ఈ చిత్రంలో సమంత సింహాచలం రైల్వేస్టేషన్లో బుకింగ్ క్లర్క్‌గా, నాగచైతన్య ఆమెకు భర్తగా నటిస్తున్నారు. నాగచైతన్య, సమంత వివాహం తరువాత జంటగా నటిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ సందడి నెలకొనడంతో సమంత, నాగచైతన్యలను చూడటానికి పెద్ద సంఖ్యలో జనం ఎగబడ్డారు. ఈ నేపధ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







