ఇండియాలోకి ఇరానియన్ సినిమా గ్రాండ్ ఎంట్రీ
- November 20, 2018
ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫిలిం ఇండస్ట్రీస్‌లో ఒకటిగా ఇరానియన్ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. త్వరలో నిర్వహించనున్న ఆల్ లైట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాలుగవ ఎడిషన్‌కి గెస్ట్ కంట్రీగా ఇరాన్ ప్రాతినిథ్యం వహిస్తోంది.10 ఫీచర్ ఫిలింస్, 3 షార్ట్ ఫిలింస్ ఎఎల్‌ఐఐఎఫ్‌ఎఫ్‌లో ప్రదర్శితం కానున్నాయి. ఇరానియన్ సినిమా ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానుల్ని అలరించడంలో కొత్త పుంతలు తొక్కుతోందని ఇరానియన్ ఎంబసీ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌ని మంచి వేదికగా మలచుకుని, ఇరాన్ సినిమా ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తామని వారంటున్నారు. 4వ ఆల్ లట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, హైద్రాబాద్‌లోని ఇనార్బిట్‌మాల్‌లోని పివిఆర్ సినిమాస్‌లో డిసెంబర్ 1 నుంచి 4 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







