ఇండియన్ సోషల్ రిఫార్మర్‌కి బహ్రెయిన్‌లో ఘన నివాళి
- November 20, 2018అలిగర్ ముస్లిం యూనివర్సిటీ అల్యూమినీ అసోసియేషన్ బహ్రెయిన్ (ఎఎమ్‌యుఎఎబి), తమ ఫౌండర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 201వ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 275 మంది హాజరయ్యారు. ఎఎంయు అల్యుమినీ - బహ్రెయిన్‌లో ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద గ్యాదరింగ్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పాటించిన విలువలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. షురా మెంబర్ డాక్టర్ ఫాతెమా అబ్దుల్‌జబ్బార్ అలకూహెజి, అనుభవవ్ సిన్హా తదిత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఎమ్‌యుఎఎబి జనరల్ సెక్రెటరీ డాక్టర్ షరిక్ అహ్మద్ మాట్లాడుతూ, గ్రేట్ స్కాలర్, విజనరీ, సోషల్ రిఫార్మర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్‌ని స్మరించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







