మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ స్ట్రక్చర్ పూర్తి
- November 20, 2018
దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్, మ్యూజియమ్ ఆఫ్ ది ఫ్యూచర్ బేసిక్ స్ట్రక్చర్ పూర్తయినట్లు వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ ఎఫైర్స్ అండ్ ఫ్యూచర్, డిఎఫ్‌ఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్, డిఎఫ్‌ఎఫ్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ గర్గావి మాట్లాడుతూ, ఈ మ్యూజియం శాస్త్రవేత్తలకు ఓ మంచి డెస్టినేషన్ లాంటిది కానుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న సైంటిస్టులు ఎక్స్‌పర్ట్స్, ఇన్నోవేటర్స్, క్రియేటివ్ మైండ్స్‌కి ఈ ఫ్యూచర్ మ్యూజియం ఓ మంచి వేదిక అని అన్నారు. 2020లో ఈ మ్యూజియం సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని గర్గావి అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్‌కి ఈ మ్యూజియం ఐకాన్ కాబోతోంది. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







