వీకెండ్ వెదర్: మేఘాలు, చల్లటి వాతావరణం
- November 22, 2018
రానున్న రోజుల్లో యూఏఈలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణం ఆహ్లాకరంగా వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై వుంటుందనీ, అక్కడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశం వుందని అధఙకారులు చెబుతున్నారు. ఆహ్లాకరమైన గాలులతో వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. కొన్ని చోట్ల ఉదయం వేళల్లో ఫాగ్ / మిస్ట్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సముద్రం కొంత రఫ్‌గా వుంటుంది. ఇదిలా వుంటే, సౌత్ ఇరాన్‌లో 4.4 తీవ్రతతో భూకంపం నమోదయినట్లు ఎన్‌సిఎం పేర్కొంది. యూఏఈ టైమ్ ఉదయం 6.11 నిమిషాల సమయంలో ఈ భూకంపం నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







