పోర్ట్లో గాయపడ్డ వలసదారుడు
- November 22, 2018
మస్కట్: అరబ్ జాతీయుడైన వలసదారుడొకరు, కసబ్ పోర్ట్లో గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందించారు. అయితే, ఎలా గాయపడ్డాడన్నదానిపై పిఎసిడిఎ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. అరబ్ జాతీయుడైన ఓ వలసదారుడు కసబ్ పోర్టులో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, తక్షణ వైద్య సహాయం అందించామనీ, అతన్ని ఆసుపత్రికి తరలించామని ఆన్లైన్లో పేర్కొంది పిఎసిడిఎ. ముసాందం గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







