అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు..విమాన రాకపోకలకు అంతరాయం
- November 27, 2018
అమెరికాలో మంచు తుపాను కారణంగా జనజీవనానికి అంతరాయం కలిగింది. దట్టంగా కురుస్తున్న మంచు వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. షికాగోలో 12 అంగుళాల మందంలో మంచు కురుస్తోంది. భారీ హిమపాతం కారణంగా విమాన సేవలకు అంతరాయం కలిగింది. 1,600 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 15,000 విమానాలు ఆలస్యంగా నడిచాయి. షికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అత్యధికంగా 770 విమానాలు రద్దయ్యాయి. షికాగో తదితర ప్రాంతాల్లో 12 అంగుళాల మందంపైగా మంచు కురుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







